విశాలాంధ్ర`హైదరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఆయన వరుసగా ఏడోసారి ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇందులో మూడు ఉప ఎన్నికలు, నాలుగు సాధారణ...
బీజేపీకి వ్యతిరేకమైనందునే షారుక్ కుటుంబానికి వేధింపులుఅమిత్షా కనుసన్నల్లో ఏపీ ప్రభుత్వంసీపీఐ కార్యదర్శి నారాయణ విమర్శ
విశాలాంధ్ర`హైదరాబాద్ : ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు నుంచి అదానీని రక్షించి, ఆ వ్యవహారం నుంచి దృష్టి మళ్ల్లించేందుకే...
హైదరాబాద్ : రెండు తలల పామును అమ్మజూపిన నలుగురు వ్యక్తుల ముఠాను పాముతో సహా విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా రెండు తలల పామును (red sand boa) అమ్మకానికి...
అనాధ పిల్లల శరణాలయాల స్థితిగతుల అధ్యయనానికి సబ్ కమిటీవచ్చే విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలలు అందుబాటులోకిఇబీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదేళ్ల సడలింపుటీ కేబినెట్ కీలక నిర్ణయాలు
హైదరాబాద్ : తెలందగాణ రైతులకు...
కాప్రా: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీి) అధ్యక్షుడు, మల్కాజిగిరి పార్ల మెంట్ సభ్యులు ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కుషాయిగూడలో...
విశాలాంధ్ర - హైదరాబాద్ : ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహం కాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు...
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని వెంకటరామారావు
విశాలాంధ్ర`నూజివీడు : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఐ ఉద్యమాలకు సిద్ధంగా వుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు చలసాని వెంకటరామారావు పేర్కొన్నారు. ఆదివారం నూజివీడు పట్టణ...
విశాలాంధ్ర - హైదరాబాద్ : కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజల్ని కాపాడాలని సింహవాహినీ మహంకాళి అమ్మవారిని కోరుకున్నట్లు భాజపా నేత విజయశాంతి తెలిపారు. లాల్దర్వాజా బోనాల సందర్భంగా పాతబస్తీలో అమ్మవారిని దర్శించుకున్న...
విశాలాంధ్ర`మొయినాబాద్ : ఆషాడమాస చివరి ఆదివా రాన్ని పురస్కరించుకొని మండలంలోని వివిధ గ్రామా ల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మండ లంలోని హిమాయత్ నగర్, చిలుకూరు, పెద్ద మంగ ళారం, మొయినాబాద్...
కార్మికవర్గ ఆశాజ్యోతి ఏ ఐ టి యు సి జాతీయ ఉపాధ్యక్షులు కామ్రేడ్ వి వి రామారావు గారు కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు....