Saturday, April 27, 2024
Saturday, April 27, 2024
Homeసాహిత్యం

సాహిత్యం

కొడిగట్టిన కులవృత్తి దిగులైపోయిన కవిత్వం

కులవృత్తులు తరతరాల సంప్రదాయాల లోగిళ్లు. పల్లెలకు పట్టుకొమ్మలు. మనుషుల మధ్య ఆత్మీయతావారధులు. మనిషి మనుగడకు సోపానాలు. శ్రమజీవులకు జీవనాధారాలు. బహుజనుల పాలిట శరత్తులు. వాటిని చిన్నాభిన్నం చేసేస్తున్నాయి, కనుమరుగు చేసేస్తున్నాయిఇప్పటి కాలపరిస్థితులు. అవి...

అవలోకనం…

పుట్టుక మొదలు గిట్టే వరకూఎంతో కొంతమనల్ని మనం ప్రేమించుకుంటూ వుండాలిఆకాశం నుంచి రాలినవర్షపు చినుకులుపుడమిని ముద్దాడినట్టుఎటు నుంచి ఎక్కడికో ప్రయాణంఏ ఆశలు ఆశయాలు లేకుండాఏ భయాలు బాధ్యతలూ ముడేసుకోకుండాస్వాతిముత్యంలా వచ్చి వుండవచ్చుసృష్టికి ప్రతిసృష్టినీ...

అటల్‌ నుంచి మోదీ దాకా ‘కాషాయ తుపాను’

మీడియా సమాజానికి దర్పణం అనుకుంటే సమాజ గమనం ఆ దర్పణంలోకి పరావర్తం కావడానికి కారకులు పత్రికా రచయితలే. వ్యవస్థలోని సర్వాంగాలనూ దగ్గర నుంచి చూసి రికార్డు చేసే పత్రికా రచయితలకూ సొంత అభిప్రాయాలు,...

‘ఈ’ కాలపు యుద్ధం

రాజులు యుద్ధాలు చేసినప్పుడురక్తపాతంతో పాటురాజ్యాలు కోల్పోవటం, లేదాకొత్త రాజ్యాలు ఆక్రమించటంచరిత్ర కళ్లల్లో నిక్షిప్తమైనవాస్తవ వర్ణచిత్రాలురాజ్యాలు అంతరించాయిరాజులూ కనుమరుగయ్యారుఇప్పుడు ప్రజాస్వామ్యంకొత్త నేత్రమైందిఅయినా, దృశ్యాలూ మారలేదువాటి రంగులూ మారలేదుప్రజల్లోంచిప్పుడుకొందరు నాయకులుపాలనా పాదుకి పుష్పించినపారిజాత పుష్పాల్లా తళుక్కుమంటున్నారు‘నేనే’...

మార్కి ్సజం మార్గంలో ‘మాదిగ పల్లె’ నవల

పెనుగొండ లక్ష్మీనారాయణఅధ్యక్షుడు, అరసం జాతీయ సమితిసెల్‌: 9440248778 తెలుగు పాఠకులకు సుపరిచితమైన నవల మాలపల్లి. ఈ నవలపై అనేక చర్చలు జరిగాయి. విమర్శలు, విశ్లేషణలూ వచ్చాయి. ఎన్నో వ్యాసాలు వెలువడ్డాయి. 1922 లో ప్రచురితమైన...

కొత్తతరం తెలుగు ప్రజలకు, పాత్రికేయులకు మంచిదారి ‘మూడుదారులు’

నాంచారయ్య మెరుగుమాల దాదాపు 75 సంవత్సరాల తెలుగు నేల రాజకీయ చరిత్రను పూసగుచ్చినట్టు వివరించే విలువైన పుస్తకం ‘మూడు దారులు’. జగమెరిగిన జర్నలిస్టు సంఘాల నేత, ప్రముఖ పాత్రికేయుడు దేవులపల్లి అమర్‌ రాసిన ఈ...

పచ్చనినీ పనితనం మీద

పచ్చనినీ పనితనం మీదబాస చేసి చెబుతున్నాస్వేదంతో చెలిమి చేసేనీ శ్రమైక శ్వాస మీదవాలిపోయి చెబుతున్నాభుజాన నాగలితోభూమిని ముద్దాడేనీ బరువైన పాదాలపై రాలేవాన చినుకునై చెబుతున్నా…మోట బావికాడ నీ పొలంలోవిత్తుల్ని నాటి మట్టిముద్దైగట్టున కూలపడ్డ...

జాతర

డా. ఎన్‌. గోపిఈ మధ్య జీవితంరెండోసారి జీవిస్తున్నట్టుగా వుందిపునరావృతం కాదుకొత్తగా కూడ వుంది.రోజులు వచ్చాయీ వెళ్లాయిఅనుభవాలనుఒంట పట్టించుకుని మరీ వెళ్లాయినడిచి వచ్చిన దారులు కూడాఎప్పటిలాగే వున్నాయిలేవు కూడ.గడిచిపోయిందేదీగతించలేదుదాచుకున్నదేదీవొడిసి పోలేదు.జాతర పాతదే కావచ్చుమనుష్యులు కొత్తవాళ్లుప్రవాహం...

మట్టివాసన వదలని మధురకవి కేదార్‌నాథ్‌ సింగ్‌

పై చదువులకోసమో, ఉపాధికోసమో ఉన్న ఊరు వదిలి పట్టణాలకు, నగరాలకు వెళ్లవలసి రావడం అనివార్యం. కాని మూలాలను వదల కుండా, కొత్త అనుభవాలతో సమన్వయం సాధించడం సాహిత్యకారుల ప్రతిభకు, నిష్ఠకు నిదర్శనం. ఉత్తరప్రదేశ్‌...

విద్యార్ధులందించిన పూలగోపురం

అసలేంటీ ఈ పూలగోపురం కథ? అది ఎవ్వరు నిర్మించారు, ఎవ్వరికోసం నిర్మించారు. అసలు ఎందుకు నిర్మించారు. నిర్మించాలనే ఆలోచన ఎవ్వరిది. వీటికి సమాధానం పుస్తకంలో కొలువుతీరిన పదిహేడు కథలే నిదర్శనంగా మన ముందు...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img