Friday, December 2, 2022
Friday, December 2, 2022
Homeశ్రీకాకుళం

శ్రీకాకుళం

పార్వతీపురం తాలూకా ఏపిఎన్జీవో యూనిట్ ప్రెసిడెంటుగా జివిఆర్ఎస్ కిషోర్

వరుసుగా ఏడోసారి కిషోర్ ఎన్నిక పట్ల ఉద్యోగసంఘాలు, రాజకీయనేతల హర్షం విశాలాంధ్ర,పార్వతీపురం:పార్వతీపురం తాలూకా యూనిట్ ఏపిఎన్జీఓ ప్రెసిడెంటుగా జివిఆర్ఎస్ కిషోర్ (ల్యాబ్ టెక్నీషియన్, పిపియూనిట్, జిల్లా ఆసుపత్రి,పార్వతీపురం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.బుదవారం స్థానిక ఎన్జీవో హోంలో...

రాజ్యాంగ విలువలను రక్షించాల్సిన బాధ్యత అందరిదీ

ఏపీ బీసీ,ఎస్సీ, ఎస్టీ మైనార్టీ న్యాయవాదులువిశాలాంధ్ర - శ్రీకాకుళం: ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశాల్లో ఒకటైన భారతదేశ రాజ్యాంగం అత్యున్నత శాసనం అని ఈ విలువలను రక్షించాల్సిన బాధ్యత ప్రతీ...

ఎవరి స్థలాల్లో వారే ఇళ్లనిర్మాణం చేయాలి

బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే వారిపైచర్యలు:జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ విశాలాంధ్ర, పార్వతీపురం/పార్వతీపురం టౌన్ : జిల్లాలో గృహనిర్మాణ కాలనీల నిర్మాణాలలో బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడేవారిపై చర్యలుతీసుకుంటామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ఒకరికి...

ధాన్యం కొనుగోలుపై అవగాహన కలిగి ఉండాలి

జిల్లా కలెక్టరు నిషాంత్ కుమార్ విశాలాంధ్ర, పార్వతీపురంరూరల్: ధాన్యం కొనుగోలుఅంశాలపై రైతులు అవగాహన కలిగిఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. పార్వతీపురం మండలం పెదబొండపల్లిగ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు, పౌర సరఫరాల...

ఆవులనష్టపరిహారాన్ని రైతుకు అందజేసిన ఎమ్మెల్యే పుష్పాశ్రీవాణి

విశాలాంధ్ర పార్వతీపురం: కొమరాడ మండలంలోని దళాయిపేట గ్రామానికి చెందిన రైతు జి. వెంకటరమణకు 55వేల రూపాయల చెక్కును మాజీమంత్రి, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పా శ్రీవాణి చేతులమీదుగా శుక్రవారంనాడు ఎమ్మెల్యే స్వగృహంలో (...

ఇళ్ళను త్వరితగతిన నిర్మాణంచేయండి

విశాలాంధ్ర, సీతానగరం: మండలంలో జగనన్న కాలనీలోఇళ్ళను, వ్యక్తిగతంగా నిర్మిస్తున్న త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయండని గృహ నిర్మాణ శాఖ పధక సంచాలకులు రఘురాం పిలుపు నిచ్చారు. గురువారం మండలంలోని జానుమల్లు వలస గ్రామ...

రబీ పంటకు పెసలు, మినుములు, కట్టె జనుములు సిద్దం: ఏఓ అవినాష్

విశాలాంధ్ర,సీతానగరం: రబీసీజన్ కు సంబందించి పెసలు,మినుములు, కట్టె జనుములు సిద్ధంగా ఉన్నాయని, కావాల్సిన రైతులు రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని మండల వ్యవసాయాధికారి ఎస్. అవినాష్ తెలిపారు.గురువారం ఆయన జిల్లా వ్యవసాయ సలహా...

నీటి ట్యాంకులతో త్రాగునీరు పంపిణీ

అనంతపురం జిల్లా, విశాలాంధ్ర-తాడిపత్రి: నీటి ట్యాంకులతో త్రాగునీరు పంపిణీ చేసినట్లు వైఎస్ఆర్సిపి నాయకులు రియాజ్, ప్రసాదు తెలిపారు. గురువారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఐదు రోజుల నుండి త్రాగునీరు రాక...

పలుగ్రామాల యువతకు వాలీబాల్ కిట్లు అందజేసిన గర్భాపు

విశాలాంధ్ర, పార్వతీపురం: నియోజకవర్గం లోని పార్వతీపురంమండలం రావికోన, బట్టివలస, కొత్తవలసగ్రామాల్లో గిరిజన యువతకు వాలీబాల్ కిట్లును నియోజకవర్గం తెలుగుదేశం సీనియర్ నాయకులు గర్భాపు. ఉదయభాను గురువారం అందజేసారు. ఆయా గ్రామాల్లో పేదలఇంటికివెల్లి వారినికలసి...

రంగమ్మపేట, పనుకుపేట గ్రామాలలో ఉపాధి హామీ పథకం గ్రామసభలు

విశాలాంధ్ర, సీతానగరం: మండలంలోని రంగమ్మపేట, పనుకుపేట గ్రామ పంచాయతీల్లో గురువారం ఉపాధిహామీ పథకం గ్రామసభలను సర్పంచుల అధ్యక్షతన నిర్వహించారు.2022- 23 సంవత్సరంలో చేపట్టనున్న పనులు, వేతనదారులు చేయాల్సినపనులు, ప్రణాళికలను, ప్రతిపాదనలుచేసి ఆమోదం తీసుకోవడం...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img