Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

ఆస్ట్రియా కమ్యూనిస్టుల సత్తాసాల్జ్‌బర్గ్‌ మున్సిపోల్స్‌లో 10 స్థానాలు కైవసం

సాల్జ్‌బర్గ్‌: ఆస్ట్రియా ఫెడరల్‌ రాష్ట్రం సాల్జ్‌బర్గ్‌లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఆస్ట్రియా కమ్యూనిస్టు పార్టీ (కేపీఓ) సత్తా చాటింది. సాల్జ్‌బర్గ్‌ సిటీ కౌన్సిల్‌లో 10 స్థానాలు గెలుచుకుంది. గతంలో కంటే అదనంగా ఒక...

ఉ.కొరియా యుద్ధ సన్నాహాలు

కొత్త రకం ట్యాంకు నడిపిన కిమ్‌ప్యాంగ్యాంగ్‌: యుద్ధ సన్నాహాలను మరింత విస్తృత స్థాయిలో చేపట్టేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ పిలుపునిచ్చారు. కొత్తగా తయారు చేసిన యుద్ధ ట్యాంకర్లపై శిక్షణలో...

అణు యుద్ధానికి రష్యా సిద్ధం

. ఉక్రెయిన్‌పై అణ్వాస్త్రాలు వాడాలనుకోలేదు. ఆ దేశంపై వాస్తవాధారిత చర్చలకు సానుకూలమే. అమెరికా కవ్విస్తే ఉపేక్షించబోం : పుతిన్‌మాస్కో: అణు యుద్ధానికి రష్యా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వెల్లడిరచారు....

బల పరీక్షలో నెగ్గిన ప్రచండ

15 నెలల్లో ఇది మూడోసారిఖాట్మండు: నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ‘ప్రచండ’ బుధవారం పార్లమెంటులో జరిగిన బలపరీక్షలో నెగ్గారు. ప్రతినిధుల సభలో మొత్తం 275 మంది సభ్యులు ఉంటే ప్రచండకు అనుకూలంగా...

జపాన్‌ తొలి ప్రైవేటురాకెట్‌ ప్రయోగం విఫలం

ప్రయోగించిన వెంటనే పేలినపోయిన ‘కైరోస్‌’టోక్యో: జపాన్‌ తొలి ప్రైవేటు రాకెట్‌ ‘కైరోస్‌’ ప్రయోగం విఫలమైంది. ప్రయోగించిన కొన్ని సెకన్లలోనే అది పేలిపోయింది. పశ్చిమ జపాన్‌లోని వకయమ ప్రిఫిక్చర్‌ వద్ద ప్రయోగ వేదిక నుంచి...

రీమ్యాచ్‌కు బైడెన్‌, ట్రంప్‌ సై

. ప్రైమరీ ఎన్నికల్లో వరుస విజయాలతో ముందుకు. జార్జియాలోనూ గెలుపువాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి జోబైడెన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య గట్టి పోటీ నెలకొన్నది. 2020 ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం వీరిద్దరు పోటీ...

ఆస్కార్‌కు ‘గాజా’ నిరసనల సెగ

లాస్‌ఏంజిల్స్‌: గాజాలో ఇజ్రాయిల్‌ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనల సెగ ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ వేడుకలకూ తగిలింది. ఆందోళనకారులు లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర...

పాక్‌ ప్రథమ మహిళ ఆసిఫా భుట్టో?

ఇస్లామాబాద్‌: రెండోసారి పాకిస్థాన్‌ అధ్యక్ష పదవి చేపట్టిన పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) సహ చైర్మన్‌ ఆసిఫ్‌ అలీ జర్దారీ… దేశ ప్రథమ మహిళ గా తన కుమార్తె 31 ఏళ్ల ఆసిఫా భుట్టోను...

బైడెన్‌ ఆలోచన సరికాదు: నెతన్యాహు

టెల్‌ఐవివ్‌: హమాస్‌తో పోరు విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తోసిపుచ్చారు. ‘నేను మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని, దేశ ప్రజల...

ఆస్కార్‌ వేడుకలకు గాజా నిరసనల సెగ..

ప్ర‌తిష్ఠాత్మ‌క 96వ ఆస్కార్ అవార్డుల ప్ర‌దాన కార్య‌క్ర‌మం ఆదివారం రాత్రి లాస్ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ వేదిక‌గా ఘ‌నంగా జ‌రిగింది. అయితే, ఇజ్రాయెల్‌, హమాస్ మధ్య కాల్పుల విరమణ డిమాండ్‌కు మద్దతునివ్వాలని కోరుతూ...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img