Friday, August 19, 2022
Friday, August 19, 2022
Homeకృష్ణ

కృష్ణ

తరగతి గదిని కిందకు మార్చండి

దివ్యాంగ విద్యార్థి అర్జీపై వెంటనే స్పందించిన కలెక్టర్‌ఆరో తరగతిలో అడ్మిషన్‌ ఇవ్వాలని డీఈవోకు సూచన విశాలాంధ్ర`విజయవాడ : ఆత్మస్థైర్యం, చదవాలన్న పట్టుదల ఉంటే జీవితంలో లక్ష్యాన్ని సాధించవచ్చని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు అన్నారు. విద్యార్థి ప్రదీప్‌...

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాజకీయ జోక్యం బాధాకరం

నాగసాకి డే సదస్సులో అక్కినేని చంద్రరావు విశాలాంధ్రవిజయవాడ : నేడు ప్రపంచ వ్యాపితంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాజకీయ ప్రమేయం, మతపరమైన జోక్యం పెరగడం బాధాకరమని ప్రోగ్రెసివ్‌ ఫోరం నాయకుడు, సి.రాఘవాచారి ట్రస్ట్‌...

కారు బీభత్సం… బాలుడి మృతి

మరో ఇద్దరి తీవ్ర గాయాలు విశాలాంధ్ర`విజయవాడ క్రైం : డ్రైవర్‌ అత్యుత్సాహం వల్ల కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఇద్దరు పిల్లలు, ఒక యువకుడితోపాటు బడ్డీకొట్టుపైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఒక బాలుడు...

సీఐ సహేరున్నీసాబేగానికి అరుదైన గౌరవం

ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనాలని అమెరికన్‌ కాన్సులేట్‌ ఆహ్వానం విశాలాంధ్ర`విజయవాడ క్రైం : నగర పోలీస్‌ కమిషనరేట్‌లో విజిలెన్స్‌ సీఐగా పని చేస్తున్న సహేరున్నీసాబేగానికి అరుదైన గౌరవం లభించింది. అమెరికా ప్రభుత్వం 82 ఏళ్లుగా ప్రతిష్టాత్మకంగా...

బార్‌ లైసెన్సుల్లో అవకతవకలు

. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా విశాలాంధ్ర`విజయవాడ : విజయవాడ నగరంలో బార్‌ లైసెన్స్‌ల కేటాయింపులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు...

కాంగ్రెస్‌ నాయకులను పరామర్శించిన ‘దోనేపూడి’

విశాలాంధ్ర`విజయవాడ : దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యవసరాల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం చేపట్టిన ‘రాజ్‌భవన్‌ ఘెరావ్‌’ను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు....

ఏఐఎస్‌ఎఫ్‌ 87వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి

విశాలాంధ్ర`విజయవాడ : అఖిల భారత విద్యార్థి సమాఖ్య 87వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ్శశివారెడ్డి, కోశాధికారి ఎం.సాయికుమార్‌ కోరారు. స్థానిక హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో శుక్రవారం...

సోషలిస్టు రాజ్య స్థాపనే ఏంగెల్స్‌కు నిజమైన నివాళి

విశాలాంధ్ర`విజయవాడ : సామ్రాజ్యవాదం కుట్రల నుంచి ప్రపంచ దేశాలను రక్షించి సోషలిజం వైపు పయనించడమే మార్క్స్‌, ఎంగెల్స్‌కు అర్పించే నిజమైన నివాళి అని వామపక్ష నేతలు అన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతకర్త ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌...

విద్యుత్‌ సరఫరా నిలిపివేయబడే ప్రాంతాలు

విజయవాడ : కె.ఎల్.రావు హెడ్ వాటర్ వర్క్స్ విద్యుత్ ఉప‌కేంద్రం ప‌రిధిలో 11 కె.వి. కుమ్మ‌రిపాలెం ఫీడ‌ర్ మ‌ర‌మ్మ‌తుల కార‌ణంగా తేది. 30-07-2022 శనివారం ఉద‌యం 8-00 గం.ల నుండి 10-00 గం.ల...

చలో అమరావతి ఉద్రిక్తం … పడవల్లో రాయపూడికి…

విశాలాంధ్ర-విజయవాడ : అధిక ధరలను అరికట్టాలని, ప్రజలపై చార్జీలు, పన్నుల భారాలను తగ్గించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు చేపట్టిన చలో అమరావతి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. పడవల్లో రాయపూడికి…చలో...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img