Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022
Homeతెలంగాణ

తెలంగాణ

సైన్స్‌,మాథమేటిక్స్‌, ఎన్విరాన్మెంట్‌ ప్రదర్శను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జిల్లా కొత్తగడిలో 50వ జిల్లా స్థాయి సైన్స్‌,మాథమేటిక్స్‌, ఎన్విరాన్మెంట్‌ ప్రదర్శనను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ...

పంట పొలాల్లో వింత మిషన్‌

వికారాబాద్‌ జిల్లాలో పంట పొలాల్లో వింత శకటంభయబ్రాంతులకు గురవుతున్న స్థానికులువికారాబాద్‌ జిల్లా మార్పల్లి మండల పరిధిలోని మొగ్గలిగుండ్ల గ్రామంలోని పంట పొలాల్లో ఓ వింత యంత్రం ప్రత్యక్షం అయింది. ఆ యంత్రానికి చుట్టూ...

షీ క్యాబ్‌లను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి..

మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ప్రభుత్వం జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో షీ క్యాబ్‌ వాహనాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది....

తెలంగాణ అనేక రంగాల్లో నెంబర్‌ వన్‌.. సీఎం కేసీఆర్‌

తెలంగాణ అనేక రంగాల్లో ఇప్పటికే దేశంలో నెంబర్‌ వన్‌ గా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ అన్నారు. జగిత్యాలలో కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా నిర్వహించిన బహిరంగ...

గ్రీన్‌ ఇండియా సాధిస్తాం: ఎంపీ సంతోష్‌

ఆలోచనలను అశయాలుగా మార్చి వాటి సాధనకు కృషి చేయటం ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్‌ ఆచరణలో పెట్టారు. అదే స్పూర్తి నుంచి ప్రేరణ పొందుతూ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమాన్ని అమలు...

కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీలు కుట్ర : రేవంత్‌ రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీని దెబ్బ తీసేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీలు కుట్ర పన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలను గాంధీ కుటుంబం గౌరవించిందని%ౌౌ% కానీ బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు తప్పించుకు తిరుగుతున్నారని...

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మరో మలుపు..6న విచారణకు హాజరుకాలేనని లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత సీబీఐకి మరో లేఖ రాశారు. ముందుగా ఖరారైన కార్యక్రమాల వల్ల మంగళవారం (డిసెంబర్‌6) సీబీఐ...

తెలంగాణ ప్రజలకు బ్యాడ్‌న్యూస్‌.. పెరగనున్న కరెంట్‌ బిల్లు

తెలంగాణ ప్రజలకు విద్యుత్‌ పంపిణీ సంస్థల(డిస్కం)లు షాక్‌ ఇచ్చాయి. కరెంట్‌ బిల్లులో ఇంధన ధర సర్దుబాటు ఛార్జీను అదనంగా వసూలు చేసేందుకు రెడీ అయ్యాయి. రాష్ట్రంలో మరో 10 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు...

కేసీఆర్‌ నుంచి నాకు ప్రాణహాని ఉంది: వై.ఎస్‌.షర్మిల

తన పాదయాత్రను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు భయం పట్టుకుందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అందుకే తన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసుల ద్వారా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. తనకు కేసీఆర్‌ నుంచి,...

మర్రి శశిధర్‌ రెడ్డికి మాణిక్కం ఠాగూర్‌ లీగల్‌ నోటీసు..

బీజేపీ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డికి ఏఐసీసీ ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌.. లీగల్‌ నోటీస్‌ ఇచ్చారు. మర్రి శశిధర్‌ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img