Tuesday, November 29, 2022
Tuesday, November 29, 2022
Homeపశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి

ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా…? లేదా…?

ఎంఎల్ఎ ప్రతాప్ విశాలాంధ్ర - చాట్రాయి : అమ్మా….ప్రభుత్వ పథకాలన్నీ మీకు వస్తున్నాయా లేదా…? మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా…? అంటూ నూజివీడు శాసన సభ్యులు ప్రతాప్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గురువారం బూరుగగూడెం...

ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం…

దువ్వ జాతీయ రహదారిపై రైతుల ధర్నావిశాలాంధ్ర`తణుకు: పండిరచిన ధాన్యం కొనుగోలు చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటూ రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలోని రైతు భరోసా...

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేద్దాం…

చాట్రాయి మండలానికి మంచి పేరు తెస్తా…ఏపి కోఆపరేటివ్‌ యూనియన్‌ చైర్మన్‌ దేశి రెడ్డి రాఘవరెడ్డివిశాలాంధ్ర`చాట్రాయి : ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఐకమత్యంగా పనిచేయాలని ఎ పి కోఆపరేటివ్‌ యూనియన్‌...

సహకార రంగంలో రైతులకు సేవలు అందించాలి

జిల్లా ఆడిట్‌ అధికారి శ్రీనివాస్‌విశాలాంధ్ర - గణపవరం : సహకార రంగంలో రైతులకు సేవలు అందించాలని సహకార సంఘాల జిల్లా ఆడిట్‌ అధికారి ఏ శ్రీనివాస్‌ అన్నారు.శుక్రవారం 69 వ సహకార వారోత్సవాలు...

రైతులు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మాలి

విశాలాంధ్ర - గణపవరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు దళారీల వ్యవస్థకు తావు లేకుండా నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్ముకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి జగన్‌ రైతులకు మంచి అవకాశం కల్పించాలని...

ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలి

నూజివీడు సబ్ కలెక్టర్ అర్షద్ రాజేంద్రన్ విశాలాంధ్ర చాట్రాయి: ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నూజివీడు సబ్ కలెక్టర్ అర్షత్ రాజేంద్రన్ తెలిపారు. గురువారం సాయంత్రం మండలంలోని చనుబండ గ్రామంలో 1,2...

అటవి అమరవీరుల త్యాగాలు అజరామరం

విశాలాంధ్ర ఏలూరు: అటవీ అమరవీరుల త్యాగాలు అజరామరం అని జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర దామా అన్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అమరవీరుల దినోత్సవం స్థానిక అశోక్ నగర్ లోని జిల్లా అటవీ...

13న పాలకొల్లులో మోకులతో కృతజ్ఞతా యాత్ర…

విశాలాంధ్ర - పాలకొల్లు: ముఖ్యమంత్రి జగన్‌ కల్లుగీత కార్మికులకు వరాల వర్షం కురిపించిన సందర్భంగా కృతజ్ఞతో గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశైన, యాత కులస్తులంతా ఈనెల 13వతేదీ ఆదివారం ఉదయం గం.10లకు మోకులతో...

అర్హులందరికీ సంక్షేమ పథకాలు…

ఎంపీ కోటగిరి శ్రీధర్‌…విశాలాంధ్ర`ముదినేపల్లి : అర్హులందరికీ అందరికీ సంక్షేమ పథకాలు అందించడం ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యం అని ఏలూరు పార్లమెంట్‌ సభ్యులు కోటగిరి శ్రీధర్‌ అన్నారు. మండలంలోని చిగురుకోట గ్రామంలో గడపగడపకు మన...

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట : ఎమ్మెల్యే వాసుబాబు

విశాలాంధ్ర - నిడమర్రు : రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) అన్నారు. గురువారం మండల కేంద్రమైన నిడమర్రు...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img