Homeఅంతర్జాతీయంమక్కాలో మళ్లీ అలర్ట్

మక్కాలో మళ్లీ అలర్ట్

- Advertisement -

రియాద్: సౌదీ అరేబియా పౌర రక్షణశాఖ మరోసారి ప్రమాద ఘంటికలు మోగించింది. మక్కా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో హౌతీలు క్షిపణి దాడులకు దిగే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. 10 రోజుల వ్యవధిలో ఇలాంటి హెచ్చరికలు జారీ కావడం ఇది రెండోసారి. పశ్చిమతీరంలోని యాన్బు, తాయెఫ్, జెడ్డా, తబూక్ తదితర ప్రాంతాల్లో దాడులకు అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. మక్కా దిశగా దూసుకొచ్చిన హౌతీల డ్రోన్ను రాయల్ సౌదీ ఎయిర్ డిఫెన్స్‌ బలగాలు నిర్వీర్యం చేశాయి. 2017లోనూ మక్కా నగరాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి హౌతీలు ప్రయత్నించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు