Wednesday, February 26, 2025
Homeవ్యాపారంశామ్‌సంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ సర్వీస్‌ సెంటర్లలో మార్పులు

శామ్‌సంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ సర్వీస్‌ సెంటర్లలో మార్పులు

గురుగ్రామ్‌ : భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ శామ్‌సంగ్‌ తన స్మార్ట్‌ఫోన్‌ కస్టమర్‌ సర్వీస్‌ అనుభవాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడానికి సేవా కేంద్రాలను సమూలంగా పునరుద్ధరిస్తోంది. ప్రీమియం కస్టమర్‌ కేర్‌ మీద బలమైన దృష్టి సారించి, అమ్మకాల తర్వాత అత్యుత్తమైన మద్దతుకు శామ్‌సంగ్‌ నిబద్ధతను బలోపేతం చేస్తూ, సజావు సర్వీస్‌-టు-సేల్స్‌ ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం ఈ చొరవ లక్ష్యం. యువ, డైనమిక్‌ కస్టమర్‌ బేస్‌ అభివృద్ధి చెందుతున్న అంచనాలను తీర్చడానికి, శామ్‌సంగ్‌ తన సేవా కేంద్రాలను ఇంటిగ్రేటెడ్‌ ఓమ్ని-ఛానల్‌ అనుభవానికి అనుగుణంగా పునర్నిర్మించింది. ఈ ఆధునికీకృత కేంద్రాలు, అధునాతన డిజిటలైజ్డ్‌ ప్రక్రియలతో కూడినవిగా ఉండి, వేగవంతమైన, సమర్థవంతమైన సేవను అందించడానికి రూపొందించబడ్డాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు