న్యూదిల్లీ : పర్ఫెట్టి వ్యాన్ మిల్లీ హౌస్ నుండి దిగ్గజపు బ్రాండ్ అల్పన్ లీబె జస్ట్ జెల్లీ ఇంతకు ముందు ఎన్నడూ చూడని ఉల్లాసకరమైన జెల్లీ ఆకారాలు, జంగిల్ ల్యాండ్, ఫ్రూటీ సలాడ్‌ను పరిచయం చేసింది. రుచికరమైన విందుల కోసం తయారు చేయబడిరది. ఉత్తేజభరితమైన ఉల్లాసకరమైన సాహసానికి మార్గం. విస్తృత శ్రేణి రంగులు, రుచులలోని కొత్త ఆకారాలలో కోతి, అరటి పండు, అనాస పండు, స్ట్రాబెర్రీ, కమల పండ్లు, గ్రీన్ యాపిల్ వంటివి రుచితో వినోదాన్ని కలపడానికి ఒక విలక్షణమైన మార్గాన్ని కేటాయిస్తాయి. ఫ్రూట్ జ్యూస్ సుగుణాలతో నిండిన ఈ ఉల్లాసకరమైన ఆకారాలు ఉత్తేజభరితమైన అనుభవాన్ని అన్వేషించి, పాల్గొనడానికి ఆనందించడానికి ఒక రుచికరమైన, రంగుల విధానాన్ని అందిస్తాయి. ప్రతి బైట్‌తో ఊహకు పోషణనిస్తాయి. జెల్లీస్ ప్రతి బ్యాగ్ రూ. 10 ధరకి లభిస్తున్నాయి. భారతదేశంలోని పట్టణ, గ్రామీణ మార్కెట్లలో ఈ నెల నుండి లభిస్తాయి.