Saturday, March 29, 2025
Homeవ్యాపారంఇండియాలో వివో వై39 5జీ లాంచ్‌

ఇండియాలో వివో వై39 5జీ లాంచ్‌

ముంబయి: ఇన్నోవేటివ్‌ గ్లోబల్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ వివో తాజాగా వివో వై39ను గురువారం లాంచ్‌ చేసింది. ఇది తన వై సిరీస్‌ లైనప్‌కు అద్భుతమైన కొత్త అదనంగా ఉంది. స్టైలిష్‌, రిఫైన్డ్‌ గ్లేజ్డ్‌ సిరామిక్‌ లాంటి కెమెరా మాడ్యూల్‌, డైనమిక్‌ లైటింగ్‌ ఎఫెక్ట్స్‌తో ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ దాని దృఢమైన నిర్మాణానికి సొగసును జోడిస్తుంది. వివో వై39 స్మార్ట్‌ ఫోన్‌ బ్లూవోల్ట్‌ టెక్నాలజీతో నడిచే 6,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ 13తో సాటిలేని అనుభవాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫైడ్‌ 14 మన్నిక షీల్డ్‌ గ్లాస్‌ ప్రొటెక్షన్‌, రాక్‌ సాలిడ్‌ బాడీ, ఎస్జీఎస్‌ సర్టిఫికేషన్‌ ఉన్నాయి. ఇది ఏఐ ఫీచర్లతో వచ్చిన మొదటి వై సిరీస్‌ పరికరం. లోటస్‌ పర్పుల్‌, ఓషన్‌ బ్లూ అనే రెండు అద్భుతమైన రంగుల్లో లభించే వివో వై39 5జీ స్స్మార్ట్‌ ఫోన్‌ 8 జీబీG128జీబీ ధర రూ.16,999, 8జీబీG256జీబీ వేరియంట్‌ ధర రూ.18,999కు లభిస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు