Monday, March 3, 2025
Homeవ్యాపారంకైనెటిక్‌ గ్రీన్‌ ఈ-లూనా కొత్త టీవీసీ ప్రారంభం

కైనెటిక్‌ గ్రీన్‌ ఈ-లూనా కొత్త టీవీసీ ప్రారంభం

ముంబయి : భారతదేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలలో అగ్రగామిగా ఉన్న కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ ప వర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ ఈ-లూనా కోసం కొత్త టెలివిజన్‌ ప్రచారాన్ని ఆవిష్కరించింది. ప్రసిద్ధ, మన్నికైన ‘చల్‌ మేరీ లూనా’ ట్యాగ్‌లైన్‌ జ్ఞాపకాలతో పాతుకుపోయిన ఈ ప్రచారం, వినూత్నత, వ్యక్తిగత రవాణా పట్ల బ్రాండ్‌ నిబద్ధతను బలోపేతం చేస్తూ సుస్థిరమైన చలనశీలతకు కొత్త దృక్పథాన్ని తెస్తుంది. భారతీయులకు సరసమైన, ఆచరణాత్మకమైన, ఇంధన ఆదాను అందించే ద్విచక్ర వాహనంగా భావించే లూనా గత వాహనాల మాదిరిగానే, ఇబ్బంది లేని వ్యక్తిగత రవాణా స్వేచ్ఛను కల్పించే ఈ-లూనా కూడా అదే లక్ష ణాలను కలిగి ఉంది. ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్‌, ఆధునిక అగ్రశ్రేణి సాంకేతికతతో శక్తిని పొందుతోంది. ఈ%-%లూనా, పూర్తిగా ఎలక్ట్రిక్‌తో కూడిన ద్విచక్ర వాహనం. పట్టణ, గ్రామీణ భారతదేశ అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడిరది, పర్యావరణ అనుకూలమైన, మన్నికైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న మొబిలిటీ పరిష్కారాన్ని అందిస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు