Saturday, March 1, 2025
Homeఆంధ్రప్రదేశ్కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మహాజన సభ సమావేశం..

కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మహాజన సభ సమావేశం..

పర్సనల్ ఇన్చార్జ్ ఆర్. కృష్ణా నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల దీని ధర్మవరం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో మార్చి 21వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు మహాసభ సమావేశమును నిర్వహిస్తున్నట్లు పర్సనల్ ఇంచార్జ్- ఆర్. కృష్ణా నాయక్, కార్యదర్శి సుధీర్ నాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహాజన సమావేశంలో సభ్యులందరూ కూడా సకాలంలో హాజరై కార్యక్రమమును విజయవంతం చేయాలని 2025-26వ సంవత్సరమునకు బడ్జెట్ ఆమోదించుట గూర్చి, బైలా నందు బ్యాంకు వ్యవహారిక విస్తీర్ణమును గూర్చి, బైలా నెంబర్ 8 వాటాలు సవరించు విషయం గూర్చి, మరిన్ని విషయాలను బ్యాంకు ఆఫీషియల్ పర్సన్ ఇంచార్జ్ అనుమతితో చర్చించబడునని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు