Monday, March 3, 2025
Homeవ్యాపారంజాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కొత్త లెన్స్‌ టెక్నిస్‌ ప్యూర్‌సీ విడుదల

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కొత్త లెన్స్‌ టెక్నిస్‌ ప్యూర్‌సీ విడుదల

ముంబయి : ప్రిస్బియోపియా ఉన్న వ్యక్తుల కోసం, కంటి ఆరోగ్య భద్రతలో గ్లోబల్‌ లీడర్‌ అయిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, తన టెక్నిస్‌ ప్యూర్‌సీ స్వచ్ఛమైన రిఫ్రాక్టివ్‌ ఇంట్రాక్యులర్‌ లెన్స్‌ (ఐఓఎల్‌) ఇప్పుడు భారతదేశంలో అందుబాటులో ఉందని ప్రకటించింది. టెక్నిస్‌ ప్యూర్‌సీ స్వచ్ఛమైన రిఫ్రాక్టివ్‌ డిజైన్‌ను కలిగి ఉంది. దీనిని అంతరాయం లేకుండా, అధిక-నాణ్యత తో కలిగిన చూపుని, అధిక అత్యుత్తమ-కేటగిరీ కాంట్రాస్ట్‌, తక్కువ కాంతి పనితీరుతో, మోనోఫోకల్‌ ఐఓఎల్‌తో పోల్చవచ్చు. కాటరాక్ట్‌ సర్జరీ అనేది ప్రతి సంవత్సరం 28 మిలియన్ల ప్రక్రియలతో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే అత్యంత సాధారణ సర్జరీ. అయితే కేవలం 10-15% మంది రోగులు మాత్రమే ఆస్టిగ్మాటిజం, ప్రిస్బియోపియా సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా రూపొందించిన అధునాతన ఆప్టికల్‌ ఐఓఎల్‌లను పొందుతున్నారని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ మెడ్‌టెక్‌, సర్జికల్‌ విజన్‌ ఇండియా, సౌత్‌ ఏషియా, కంట్రీ మేనేజర్‌, బుర్జిన్‌ షహానా అన్నారు,

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు