Tuesday, February 25, 2025
Homeవ్యాపారంనథింగ్‌ (3ఏ) సిరీస్‌ ఫోన్‌ అవిష్కరణకు ఏర్పాట్లు

నథింగ్‌ (3ఏ) సిరీస్‌ ఫోన్‌ అవిష్కరణకు ఏర్పాట్లు

ముంబయి : ప్రపంచంలోనే మొట్టమొదటిగా, నథింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ అసాధారణ్‌ రీతిలో అన్‌బాక్స్‌ చేయబోతున్నారు. నియో గామా సహకారంతో, ఇది నార్వేజీయన్‌ సంస్థ 1ఎక్స్‌ ద్వారా ఇంజినీర్‌ చేయబడ్డ ఒక హుమనైడ్‌ రోబోట్‌. డిజైన్‌ డైరెక్టర్‌ యాడమ్‌ బటెస్‌ నథింగ్‌ యుట్యూబ్‌ బృందంతో (3ఏ) సిరీస్‌ ఫోన్‌ పైన కెమేరా పరిదర్శి స్రణీయత దానితో పాటుగా డిజైన్‌ ప్రక్రియ/ప్రేరణలలోకి లోతైన సమాలోచన జరిపారు. ఫోన్‌ (3ఏ) సిరీస్‌లోని పూర్తి ప్రత్యేక వివరణలన్ని మార్చ్‌ 4న మధ్యాహ్నం 3:30కి ఆవిష్కరిస్తారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు