విశాలాంధ్ర -పామిడి (అనంతపురం జిల్లా) : పామిడి పట్టణంలోని లక్ష్మి ఆసుపత్రి నిర్వాహకుడు మరియు లైన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి నల్లారి తిరుపతి నాయుడు పామిడి మండలం విశాలాంధ్ర దినపత్రిక పాత్రికేయుడు మండ్ల నరేష్ కు జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రి నందు కుమారుడు జన్మించిన సందర్భంగా డాక్టర్ నాయుడు శుక్రవారం ఆసుపత్రికి వెల్లి బార్య సుమలతను ఆరోగ్య సమాచారాన్ని అడిగితే తెలుసుకొన్నారు.కుమారునికి చిరుకానుకలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. నరేష్ కుటుంబీకులు ఆయనకు అభినందనలు తెలిపారు.
పాత్రికేయుని పుత్రుడిని చూడడానికి వచ్చిన (నల్లారి) ఆయుష్ వైద్యాధికారి నల్లారి తిరుపతి నాయుడు………
RELATED ARTICLES