Tuesday, February 25, 2025
Homeవ్యాపారంమార్చి 11న ఐక్యూ నియో 10ఆర్‌ లాంచ్‌

మార్చి 11న ఐక్యూ నియో 10ఆర్‌ లాంచ్‌

ముంబయి : యువ యూజర్లు, గేమర్లు, టెక్‌ ఔత్సాహికుల కోసం రూపొందించిన ఐక్యూ నియో 10ఆర్‌ను మార్చి 11న విడుదల చేయనుంది. స్నాప్‌ డ్రాగన్‌ 8ఎస్‌ జెన్‌ 3 ఆపరేటింగ్‌ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్‌ 1.7ఎంఐం అన్‌ టుటూ స్కోర్‌ తో టాప్‌ టైర్‌ పెర్ఫార్మెన్స్‌ ను అందిస్తుంది. గేమర్లు 6043%ఎఎా% వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌, 2000 హెర్ట్జ్‌ తక్షణ టచ్‌ శాంప్లింగ్‌ సహాయంతో 5 గంటల వరకు స్థిరమైన 90 ఎఫ్పిఎస్‌ అనుభవాన్ని పొందుతారు. ఇది 80వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో భారతదేశ స్లిమ్‌ 6400 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ (7.98 మిమీ) కలిగి ఉంది. 1.5కే అమోఎల్‌ఈడీ డిస్‌ ప్లే అద్భుతమైన విజువల్స్‌ను అందించగా, 50 ఎంపీ సోనీ పోర్ట్రెయిట్‌ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా హై క్వాలిటీ షాట్స్‌ను క్యాప్చర్‌ చేస్తాయి. రేజింగ్‌ బ్లూ, మూన్‌ నైట్‌ టైటానియం రంగుల్లో లభించే ఐక్యూ నియో 10ఆర్‌ హై పెర్ఫార్మెన్స్‌ స్మార్ట్‌ ఫోన్లను పునర్నిర్వచించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు