న్యూదిల్లీ: రియల్‌మీ భారత యువతలో పేరుగాంచిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్. తాజాగా అది రియల్‌మీ పి3 సిరీస్ 5జిని పరిచయం చేసింది. అది ఇండియా వాళ్ళకి మాత్రమే ముఖ్యంగా డిజైన్ చేయబడిరది. రియల్‌మీ పి3 ప్రో 5జి, రియల్‌మీ పి3 ఎక్స్ 5జి నడిపిన సిరీస్ బ్రాండ్ పిలాసఫీతో పాటు ఎక్కడా చూడని ఆవిష్కరణని భారతీయ వినియోగదారులకు అందిస్తుంది. పనితీరు, మన్నిక మరియు స్టైల్ ని ముఖ్యంగా అందిస్తుంది. ఈ స్మార్ట్ఫోన్స్ మిడ్ రేంజ్ విభాగంలో సెట్ చేస్తుంది. అది రియల్ మీ యొక్క నిబద్దత ని అందిస్తుంది. అది రియల్‌మీ నిబద్దతని విభాగంలో మొదటి ఆవిష్కరణగా వినియోగదారులకి అందిస్తుంది. రియల్‌మీ పి3 ప్రో 5జి, రియల్‌మీ పి3 ఎక్స్ 5జి పనితీరుని మాత్రమే చూపించకుండా అది మెరుగైన డిజైన్‌ని అందిస్తుంది. కాంతివంతమైన రంగులను మార్చే ఫైబర్‌తో, స్నాప్ డ్రాగన్ 7 ఎస్ జెన్ 3 చీప్ సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్లు మొదటి అమ్మకం ఫిబ్రవరీ 25 మధ్యాహ్నం 5 నుంచి ఫిబ్రవరీ 28 మధ్యాహ్నం 12 వరకు అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్కార్ట్.ఇన్, రియల్‌మీ.కాం, ఇతర దెగ్గరలో ఉన్న స్టోర్స్‌లో అందుబాటులో ఉంటాయి. మిడ్‌నైట్ బ్లూ, లూనార్ సిల్వర్, స్టెల్లార్ పింక్ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో ఉండే ఈ ఫోన్ 6జీబీG128జీబీ, 8జీబీG128జీబీ స్టోరేజ్ ఎంపికలలో రూ.12,999 నుంచి అందుబాటులో ఉంటుంది.