Thursday, May 15, 2025
Homeవ్యాపారంవివో వి50 ఎలైట్‌ ఎడిషన్‌ విడుదల

వివో వి50 ఎలైట్‌ ఎడిషన్‌ విడుదల

ముంబయిః ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్‌ అయిన వివో వి50 స్మార్ట్‌ ఫోన్‌ గురువారం ఎక్స్‌ క్లూజివ్‌ వి50 ఎలైట్‌ ఎడిషన్‌ను లాంచ్‌ చేసింది. రోజ్‌ రెడ్‌ 12 జిబి ం 512 జిబి 1 స్టోరేజ్‌ వేరియంట్‌లో లభించే వి50 ఎలైట్‌ ఎడిషన్‌ ఇన్‌-బాక్స్‌ టిడబ్ల్యుఎస్‌ను ప్యాక్‌ చేయడానికి వివో ఏకైక పరికరం, ఇది బాక్స్‌ నుండి అద్భుతమైన, ఆరోగ్యకరమైన వినియోగదారు అనుభవాన్ని అందిస్తుంది. 6,000 ఎంఏహెచ్‌ భారీ బ్యాటరీని ప్యాక్‌ చేసిన ఇది కెమెరా, డిజైన్‌, పనితీరులో వి50 అద్భుతమైన లక్షణాలను ముందుకు తీసుకువెళుతుంది. ఇప్పుడు డార్క్‌ ఇండిగో రంగులో వివో టిడబ్ల్యుఎస్‌ 3ఇ ఇంటిగ్రేటెడ్‌ యాక్సెసరీ అనుభవంతో మెరుగుపడిరది. వివో వీ50 ఎలైట్‌ ఎడిషన్‌ ధర రూ.41,999 (పన్నులతో కలిపి) మే 15 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, అన్ని భాగస్వామ్య రిటైల్‌ స్టోర్లలో అమ్మకానికి రానుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు