Saturday, March 29, 2025
Homeవ్యాపారంసైకిల్‌ పూర్‌ అగరబత్తి ఉగాది క్యాలెండర్‌ విడుదల

సైకిల్‌ పూర్‌ అగరబత్తి ఉగాది క్యాలెండర్‌ విడుదల

హైదరాబాద్‌: సంప్రదాయ భారతీయ క్యాలెండర్‌తో నూతన సంవత్సరాన్ని శభప్రదంగా ఆరంభించడానికి భగవద్గీత కేంద్రంగా విశిష్టమైన 18 నెలల క్యాలెండర్‌ రూపొందించామని సైకిల్‌ పూర్‌ అగరబత్తి ఎండీ అర్జున్‌ గంగ తెలిపారు. ఈ ప్రత్యేక క్యాలెండర్‌లో 18 శ్రీకృష్ణుని చిత్రాలు కలవన్నారు. ఇవి తంజావూరు, మైసూరు, మధుబని, ఫడ్‌, పట్టచిత్ర, రాజస్థాని సూక్ష్మచిత్ర శైలులు సహా 13 భారతీయ సంప్రదాయ చిత్రకళా శైలులను ఉపయోగించి వేశామన్నారు. ఈ క్యాలెండర్‌ ‘అంధకారంలో ప్రకాశించే’ ప్రత్యేకతను కలిగి ఉందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు