బెంగళూరు: అమేజాన్ ఫ్యాషన్ తమ ప్రసిద్ధి చెందిన వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ 15వ ఎడిషన్‌ను ప్రకటించింది. ఇది డిసెంబర్ 6 నుండి 11, 2024 వరకు షాపర్స్‌ను ఆకర్షించనుంది. ఈ శీతాకాలం ఫ్యాషన్ వైభవం దుస్తులు, యాక్ససరీస్, బ్యూటీ, జ్యువలరీలలో విస్తారమైన స్టైల్స్‌ను వాగ్థానం చేసింది. సీజన్‌కు కావలసినవి, పండగ దుస్తులు, ప్రయాణం, పార్టీ, వెడ్డింగ్ స్టైల్స్ కోసం సేవలు అందిస్తోంది. ఈసేల్ అమేజాన్ ఫ్యాషన్ విస్తృతమైన ఎంపిక నుండి ప్రదర్శించబడటానికి రూపొందించబడిరది, దీనిలో దుస్తులు, బ్యూటీ, ఫుట్ వేర్, యాక్ససరీస్, ట్రావెల్ లగేజీ మొదలైన 1.2 లక్షల బ్రాండ్స్ నుండి 3 మిలియన్ స్టైల్స్ సహా 30 మిలియన్ ఉత్పత్తులకు పైగా ఉన్నాయి. ఇది తన కేంద్రీకరించబడిన ఆఫరింగ్ తో, వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ సరికొత్త పోకడలు, శాశ్వతమైన క్లాసిక్స్‌తో తమ శీతాకాలం వార్డ్ రోబ్స్ ను పునరుత్తేజం చేయడానికి వేచి ఉన్న కస్టమర్ల కోసం ఇది ఉత్తమమైన గమ్యస్థానం లక్ష్యాన్ని కలిగి ఉంది.