విశాలాంధ్ర నందిగామ:-తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జూనియర్ సంస్థల చైర్మన్ గోవిందపల్లి ప్రసాద్ ను ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డివిఆర్ కాలనీ నందు గల ఆయన నివాసంలో కూటమి నేతలతో కలిసి పరామర్శించారు గత కొంతకాలంగా అనారోగ్యంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నేత జీడిఎంఏం విద్యాసంస్థల చైర్మన్ గురబింద పల్లి ప్రసాద్ ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంలో ఆమె పరామర్శించారు ఇంటి వద్దనే ఉంటూ ఆరోగ్యం పై తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనను కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు….
జీడిఎంఎం అధినేతకు ఎమ్మెల్యే పరామర్శ…
RELATED ARTICLES