విశాలాంధ్ర -తనకల్లు : మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ బోర్డు మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముక్తియార్ భాష కుమారుడు మహమ్మద్ ఉమర్ జన్మదిన వేడుకలను డీఎస్పీ శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిబ్బందికంతా స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ముక్తియార్ భాష మాట్లాడుతూ నా కుమారుని జన్మదినం ఈ విధంగా జరుపుకోవడం సంతోషాన్ని చ్చిందన్నారు. పుట్టినరోజు సందర్భంగా పోలీస్ సిబ్బందికి యూనిఫామ్ లు పంపిణీ చేశారు.