విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా): రాజాం టౌన్ లో దేవీ-శ్రీదేవి కళ్యాణమండపంలో జరిగిన కొమరపురి ముఖలింగేశ్వరరావు వెంకట్ లక్ష్మి దంపతుల కుమారుడు రాంప్రసాద్,స్వాతి దంపతుల వివాహా శుభకార్యంకి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే రాజేష్ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు రాగోలు రమేశ్ నాయుడు, డా.బి.నరేంద్ర, విష్ణుపాత్రుని శంకర్,నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు అగిరేడు వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.