విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సిద్దయ్య గుట్టలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలను ఆలయ కమిటీ అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ, ఉపాధ్యక్షులు పుట్లూరు నర్సిములు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తాదుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామి కు ప్రత్యేక అలంకరణతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పుట్లూరు నరసింహులు, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నరసింహులు, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలు
RELATED ARTICLES