దేవాలయ నిర్మాణ వ్యవస్థాపకులు.. గురుస్వామి విజయ్ కుమార్
విశాలాంధ్ర- ధర్మవరం ; పట్టణములోని కేశవ నగర్లో నూతనంగా నిర్మాణం అయిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఈనెల 10వ తేదీన నుండి 14వ తేదీ వరకు ఘనంగా దాతలు, అయ్యప్ప భక్తాదులు, పట్టణ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వాహకులు గురుస్వామి విజయ్ కుమార్, కీర్తిశేషులు కలవల నాగరాజు కుటుంబ సభ్యులు, బండ్లపల్లి వెంకట జయప్రకాష్ నిర్వహించారు.ఈ కార్యక్రమాలను తిలకించడానికి వందలాదిమంది అయ్యప్ప మాల ధారణ భక్తాదులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రారంభమైన అయ్యప్ప స్వామి దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు..
RELATED ARTICLES