Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగృహ నిర్మాణ సంస్థలో నూతన డివిజన్ హెడ్గా లక్ష్మీనారాయణమ్మ పదవీ బాధ్యతలు స్వీకరణ..

గృహ నిర్మాణ సంస్థలో నూతన డివిజన్ హెడ్గా లక్ష్మీనారాయణమ్మ పదవీ బాధ్యతలు స్వీకరణ..

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గృహ నిర్మాణ సంస్థలో నూతనంగా డివిజన్ రెడ్డిగా లక్ష్మీనారాయణ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ ఉన్న శంకర్ లాల్ పదోన్నతి పై అనంతపురం సబ్ డివిజన్లో బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన లక్ష్మీనారాయణకు డివిజన్లో పనిచేస్తున్న ఏఈలు వర్క్ ఇన్స్పెక్టర్లు పుష్పగుచ్చాలతో వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మా వంతుగా గృహ నిర్మాణ సంస్థ అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. తదుపరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గృహ నిర్మాణ సంస్థ అభివృద్ధికి అందరి సహాయ సహకారాలు ఎంతో అవసరమని, ఆ స్ఫూర్తితోనే తాను ముందుకు వెళతామాని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు