Saturday, June 14, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కు వెండి కాసుల హారం అందజేత…

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కు వెండి కాసుల హారం అందజేత…

ధర్మవరం దంపతులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పాత బస్టాండ్, ఎస్ ఎల్ వి మార్కెట్లో గల మేడ రవిచంద్ర ప్రసాద్ ఉషా దంపతులు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీనివాస నగర్ లో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి దాదాపు75000 రూపాయల విలువచేసే వెండి కాసుల హారమును ఆలయ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్కు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ తో పాటు జింక రాజేంద్రప్రసాద్ దంపతులకు కృతజ్ఞతలను తెలిపారు. అనంతరం అర్చకులు రాజేష్ ఆచార్యుల ద్వారా దంపతుల పేరిటన అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు