- Advertisement -
విద్యుత్ ఏఈ నాగభూషణం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కేశవ నగర్, సంజయ్ నగర్, నేసే పేట, గుడ్డి బావి వీధి నందు ఈనెల 14వ తేదీ అనగా శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ ఏఈ నాగభూషణం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యుత్ మరమ్మత్తులు ఉన్న కారణంగా సరఫరా ఉండదని తెలుపుతూ వినియోగదారులు సహకరించాలని తెలిపారు.


