Homeజాతీయంబంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి..

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి..

- Advertisement -

బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఎగబాకుతున్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్‌సైట్ ప్రకారం బుధవారం ఉదయం నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,940కి చేరింది.వెండి ధర కిలోకు రూ.1,44,100గా నమోదైంది. ఇక ఆల్ ఇండియా సరాఫా సంఘ్ సమాచారం ప్రకారం, మంగళవారం ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,090 చేరి కొత్త రికార్డు సృష్టించింది.
వెండి కూడా కిలోకు రూ.1,34,100 వద్ద ట్రేడ్ అయింది.

హైదరాబాద్ మార్కెట్ ధరలు
క్యారెట్ల బంగారం – 10 గ్రాములు ₹1,11,940
22 క్యారెట్ల బంగారం – 10 గ్రాములు
₹1,02,610 వెండి – కిలో ధర ₹1,42,900
విజయవాడ, విశాఖపట్నం
24 క్యారెట్ల బంగారం – 10 గ్రాములు ₹1,11,940
22 క్యారెట్ల బంగారం – 10 గ్రాములు ₹1,02,610
వెండి – కిలో ధర ₹1,44,100
ఢిల్లీ
24 క్యారెట్ల బంగారం – 10 గ్రాములు ₹1,12,090
22 క్యారెట్ల బంగారం – 10 గ్రాములు ₹1,02,760
వెండి – కిలో ధర ₹1,34,100

ముంబై
24 క్యారెట్ల బంగారం – 10 గ్రాములు ₹1,11,940
22 క్యారెట్ల బంగారం – 10 గ్రాములు ₹1,02,610
వెండి – కిలో ధర ₹1,34,100
చెన్నై
24 క్యారెట్ల బంగారం – 10 గ్రాములు ₹1,12,160
22 క్యారెట్ల బంగారం – 10 గ్రాములు ₹1,02,810
వెండి – కిలో ధర ₹1,44,100
కోల్‌కతా
24 క్యారెట్ల బంగారం – 10 గ్రాములు ₹1,11,940
22 క్యారెట్ల బంగారం – 10 గ్రాములు ₹1,02,610
వెండి – కిలో ధర ₹1,34,100

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు