Saturday, December 21, 2024
Homeజిల్లాలుఅనంతపురంశ్రీమంతం వేడుకల్లో పాల్గొన్న టిడిపి సీనియర్ నాయకుడు కల్లుమడి ఓబిరెడ్డి

శ్రీమంతం వేడుకల్లో పాల్గొన్న టిడిపి సీనియర్ నాయకుడు కల్లుమడి ఓబిరెడ్డి

విశాలాంధ్ర-పామిడి : అనంతపురం జిల్లా సింగలమల మండల పరిధిలోని కల్లుమడి గ్రామం దళిత వాడలో గురువారం నిర్వహించిన విశాలాంధ్ర విలేఖరి నరేష్ భార్య సుమలత సీమంతంకు టిడిపి పార్టీ కార్యకర్తల సీనియర్ నాయకుడు పాత్రికేయులు నడుమ అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి సీనియర్ నాయకుడు కల్లుమడి ఓబిరెడ్డి పాల్గొన్నారు. కల్లుమడి ఓబిరెడ్డి దంపతులను శుభాకాంక్షలు తెలిపారు.ఈ శ్రీమంత కార్యక్రమానికి శంకర్, రాజశేఖర్, సురేష్, మల్లికార్జున, పలువురు సీనియర్ రిపోర్టర్లు తులసీరామ్,సుబ్రహ్మణ్య ఆచారి, బోయ నవీన్ కుమార్, టిడిపి నాయకులు కార్యకర్తలు తదితర సీనియర్ రిపోర్టర్లు పాత్రికేయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు