- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని హిందూ స్మశాన వాటిక దగ్గర 65 సంవత్సరాలు వయసుగల ఒక వ్యక్తి మృతి చెందడం జరిగిందని వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియవు అని, ఎవరికైనా సదరు వ్యక్తి గూర్చి తెలిసిన యెడల సెల్ నెంబర్ 9440796831 91701350172 కు సమాచారం అందించాలని తెలిపారు.


