Wednesday, December 18, 2024
Homeజిల్లాలుఅనంతపురంమొబలైజేషన్ లో భాగంగా వార్షిక ఫైరింగ్ నిర్వహించిన ఏ.ఆర్ అధికారులు

మొబలైజేషన్ లో భాగంగా వార్షిక ఫైరింగ్ నిర్వహించిన ఏ.ఆర్ అధికారులు

విశాలాంధ్ర- అనంతపురం : జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ఏ.ఆర్ పోలీసులకు ఈరోజు ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించారు. ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా పర్యవేక్షణ మరియు ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం మండలం మన్నీల రేంజ్ లో ఏ.ఆర్ పోలీసులకు వివిధ రకాల తుపాకులతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేపట్టారు. మొబలైజేషన్ లో భాగంగా వార్షిక ఫైరింగ్ లో పాల్గొన్న సిబ్బందికి వృత్తి నైపుణ్యం పెంచుకుందామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రెడ్డెప్పరెడ్డి, ఆర్ ఎస్ ఐ లు జాఫర్, రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు