Thursday, December 26, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శతజయంతి వేడుకలు

ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శతజయంతి వేడుకలు

ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శ్రద్ధ జయంతి వేడుకలను ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ బాబుతో పాటు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబులేష్, జింక చంద్రశేఖర్, తదితర సీనియర్ జూనియర్ నాయకులు వాజ్పేయి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు