Homeతెలంగాణఏ మున్సిపాలిటీలో ఏ పార్టీ గెలిచిందంటే..

ఏ మున్సిపాలిటీలో ఏ పార్టీ గెలిచిందంటే..

- Advertisement -

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగుతోంది.ఇప్పటివరకూ విడుదలైన ఫలితాలు ఇలా ఉన్నాయి
కాంగ్రెస్‌: నేరేడు చర్ల, హుజూర్‌నగర్‌, హాలియా, కోదాడ, నందికొండ, చండూరు, భూత్పూర్‌, ధర్మపురి, భీంగల్‌, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, హుస్నాబాద్‌, మరిపెడ, డోర్నకల్‌, నారాయణఖేడ్‌, అశ్వారావుపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌, ఆందోలు-జోగిపేట, సదాశివపేట, హుజూరాబాద్‌, కొల్లాపూర్‌, మద్దూరు, పెబ్బేరు, స్టేషన్‌ఘన్‌పూర్‌, మధిర.
బీఆర్‌ఎస్‌: గడ్డపోతారం, ఇంద్రేశం, అయిజ, తొర్రూర్‌, ఇబ్రహీంపట్నం, తిరుమలగిరి,
ఫార్వర్డ్‌ బ్లాక్‌: వడ్డేపల్లి
హంగ్‌ ఫలితాలు: దేవరకద్ర, అలంపూర్‌, కోహీర్‌, కేసముద్రం, ఆసిఫాబాద్‌, అమరచింత, క్యాతనపల్లి, జనగామ, జిన్నారం, జమ్మికుంట, వేములవాడ, రాయికల్‌

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు