- Advertisement -
ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యాలు చేస్తే కఠిన చర్యలు
డీజీపీ శివధర్ రెడ్డి
ప్రజాప్రతినిధులైనా, అభ్యర్థులైనా, కార్యకర్తలైనా చట్టానికి ఎవరూ అతీతులు కారు
అధికారులపై ఫిర్యాదులు ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘం లేదా పై అధికారులకు కంప్లైంట్ చేయాలి
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు
ఓట్ల లెక్కింపు సమయంలో రాజకీయ నాయకులు, కార్యకర్తలు నిబంధనల మేరకు సహకరించాలి


