Thursday, April 17, 2025
Homeతెలంగాణతెలంగాణలో ఏడు రోజులు సంతాప దినాలు

తెలంగాణలో ఏడు రోజులు సంతాప దినాలు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు నేడు నాడు సెలవు దినం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో శుక్రవారం నాడు సెలవదినంతో పాటు వారం రోజులు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం . కాగా నేడు జరగాల్సిన వివిధ పరీక్షలను ఆయా విద్యా సంస్థ లు రద్దు చేసారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు