Saturday, January 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిదేవాలయానికి లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన దాశెట్టి కుటుంబీకులు

దేవాలయానికి లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన దాశెట్టి కుటుంబీకులు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవపురంలోని శ్రీ వైద్య నారాయణ ధన్వంతరి, త్యాగరాజ స్వామి దేవాలయ నిర్మాణం కొరకు కీర్తిశేషులు దాశెట్టి ఓబులమ్మ జ్ఞాపకార్థం, వారి భర్త దాసెట్టి నారాయణస్వామి, వారి కుమారులు దాసెట్టి సుబ్రమణ్యం, దాశెట్టి నాగరాజు, దాశెట్టి శ్రీనివాసులు కలసి ఒక లక్ష రూపాయలను విరాళంగా కమిటీ వారికి అందజేశారు. అనంతరం కమిటీ వారు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు