రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నీలకంఠాపురం తిప్పేస్వామి
విశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా నీల కాంటాపురం తిప్పేస్వామి ఎన్నికైన సందర్భంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కలిసి ఘనంగా సత్కరించారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నీలకంఠాపురం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం స్టేట్ ఎస్సీ సెల్ కార్యదర్శి ఎమ్.చౌడప్ప, స్టేట్ ఎస్టీ సెల్ జాయింట్ సెక్రెటరీ దేవరకొండ రమేష్,ధర్మవరం పట్టణ ఎస్.ఎస్సి సెల్ అధ్యక్షులు నరసింహులు, సాకే రాంగోపాల్ రామాంజనేయులు,మడకశిర తాలూకా క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు నరసింహ,ధర్మవరం ఎక్స్ కౌన్సిలర్ గజ్జల శివ, 19వ వార్డు ఇన్చార్జ్ కృష్ణమూర్తి, మడకశిర పట్టణ ఎస్సీ సెల్ నాయకులు నరసింహులు, గ్రామపంచాయతీ ఉపాధ్యక్షులు ఓబులేష్, గౌడన్నహళ్లి జి.ఆర్ నారాయణ రైతు విభాగ అధ్యక్షులు, వైయస్ వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి సన్మానం
- Advertisement -
RELATED ARTICLES


