Tuesday, January 7, 2025
Homeఆంధ్రప్రదేశ్మత్తు పదార్థాలకు బానిస కావొద్దు:రూరల్ సీఐ ఉపేంద్ర

మత్తు పదార్థాలకు బానిస కావొద్దు:రూరల్ సీఐ ఉపేంద్ర

విశాలాంధ్ర.విజయనగరం జిల్లా. సంతకవిటి/రాజాం : సంతకవిటి మండలం మండాకురిటి గ్రామంలో మత్తు పదార్థాలు, గాంజాయి, వల్ల కలిగే అనర్ధాలు, సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ పై రాజాం రూరల్ సిఐ ఉపేంద్రరావు గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎస్సై గోపాలరావు సంతకవిటి స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు