- Advertisement -
ఏపీలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. మే 25 నుంచి జూన్ 4 మధ్య జరిగిన పరీక్షలకు 94,990 మంది విద్యార్థులు హాజరుకాగా.. 78,261 మంది ఉత్తీర్ణత సాధించారు. పాసైన విద్యార్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు.


