విశాలాంధ్ర ధర్మవరం; అనంతపురంలోని శిల్పారామం లో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎస్బిఐ కాలనీకి చెందిన మానస నృత్య కళాకేంద్రం గురువు మానసతోపాటు వారి శిష్య బృందం నిర్వహించిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వందలాదిమంది ప్రేక్షకులు, అధికారులు ,అనధికారులు, నడుమ మానసతోపాటు 17 మంది వారి శిష్య బృందం చేసిన కూచిపూడి జానపద నృత్యాలు , వారి ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం శిల్పారామం పరిపాలన అధికారి కృష్ణ ప్రసాద్ చేతులమీదుగా సర్టిఫికెట్లను పంపిణీ చేస్తూ ప్రత్యేకంగా వారందరినీ కూడా అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గురువు మానస మాట్లాడుతూ మాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించడం పట్ల శిల్పారామం నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపార
అలరించిన మానస నృత్య కళాకేంద్రం నాట్యాలు..గురువు మానస
RELATED ARTICLES