Homeజిల్లాలుశ్రీ సత్యసాయివ్యక్తి అదృశ్యం.. ఎక్కడైనా కనపడితే సమాచారం ఇవ్వండి.. వన్టౌన్ సీఐ రెడ్డప్ప

వ్యక్తి అదృశ్యం.. ఎక్కడైనా కనపడితే సమాచారం ఇవ్వండి.. వన్టౌన్ సీఐ రెడ్డప్ప

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పార్థసారథి నగర్ కు చెందిన 43 సంవత్సరాల వయసు గల శివగంగ తప్పిపోయారని వన్టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. మండల పరిధిలోని నిమ్మలకుంట పల్లెకు వెళ్లిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదని వారు తెలిపారు. ఈ వ్యక్తి ఎక్కడైనా కనపడితే సెల్ నెంబర్ 9440796831 కు గాని శివ ఫోన్ నెంబర్ 8074198144 కు సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు