Homeవిశ్లేషణమొదటి త్రైమాసికంలో బలమైన అమ్మకాలను నమోదు చేసిన టాటా మోటార్స్

మొదటి త్రైమాసికంలో బలమైన అమ్మకాలను నమోదు చేసిన టాటా మోటార్స్

- Advertisement -

ముంబై: 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1 ఎఫ్ వై26) నమోదైన 85,606 యూనిట్లతో పోలిస్తే, 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1 ఎఫ్ వై26) దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో అమ్మకాలు 1,08,488 యూనిట్లుగా ఉన్నాయి. జూన్ 2025లో నమోదైన 30,238 యూనిట్లతో పోలిస్తే, జూన్ 2026లో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో అమ్మకాలు 40,805 యూనిట్లుగా నమోదయ్యాయి. జూన్ 2026లో ఎంహెచ్ ఎండ్ ఐ సి వి (మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలు) దేశీయ అమ్మకాలు 16,327 యూనిట్లుగా ఉన్నాయి (జూన్ 2025లో ఇవి 12,871 యూనిట్లు. ఏడాది ప్రాతిపదికన 27% వృద్ధి): క్యూ1 ఎఫ్ వై26 ఈ అమ్మకాలు 44,571 యూనిట్లుగా ఉండగా, క్యూ1 ఎఫ్ వై26 ఇవి 37,370 యూనిట్లుగా ఉన్నాయి (ఏడాది ప్రాతిపదికన 19% వృద్ధి). జూన్ 2026లో ఎంహెచ్ అండ్ ఐ సి వి దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలు కలిపి 18,063 యూనిట్లుగా ఉన్నాయి (జూన్ 2025లో ఇవి 14,027 యూనిట్లు) – ఏడాది ప్రాతిపదికన 29% వృద్ధి): అలాగే క్యూ1 ఎఫ్ వై27 ఇవి 48,062 యూనిట్లుగా ఉండగా, క్యూ1 ఎఫ్ వై26 40,401 యూనిట్లుగా నమోదయ్యాయి (ఏడాది ప్రాతిపదికన 19% వృద్ధి). · ఎఫ్ వై27 మొదటి త్రైమాసికంలో ఇవి అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 4.4 రెట్లు వృద్ధిని సాధించాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు