Wednesday, April 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పరిటాల రవి

బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పరిటాల రవి

పేదల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న పరిటాల

ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్

విశాలాంధ్ర,కదిరి.(శ్రీ సత్య సాయి జిల్లా)బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి,పేదల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఏకైక వ్యక్తి పరిటాల రవీంద్ర అని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. శుక్రవారం పరిటాల రవి 20వ వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూల
మాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం ఆశయాల సాధన కోసం పని పని చేస్తమన్నారు. పరిటాల రవీంద్ర భౌతికంగా మన నుంచి దూరమైనప్పటికీ అందరి హృదయాలలో ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగా ఉన్నాడని
తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు డైమoడ్ ఇర్ఫాన్ తో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు