Homeజిల్లాలుఅనంతపురంరాష్ట్రస్థాయి యోగా పోటీలకు విద్యార్థులు పయనం

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు విద్యార్థులు పయనం

- Advertisement -

అభినందనలు తెలిపిన యోగా నిర్వాహకులు

విశాలాంధ్ర – ధర్మవరం : అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన విద్యార్థులు ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల సోమేశ్వర్ రెడ్డి వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ అందజేస్తూ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్స్ ప్రభావతి, ఈశ్వరయ్య, గుర్రం వేణుగోపాల్, దాసరి శ్రీనివాసులు, కోనాపురం సాయి ప్రసాద్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు