Homeఅంతర్జాతీయంరూబియోతో జైశంకర్ భేటీ

రూబియోతో జైశంకర్ భేటీ

- Advertisement -

న్యూయార్క్: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ అయ్యారు. గల్ఫ్ పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించారు. రష్యా, ఇరాన్‌పై అమెరికా ఆంక్షల చట్టంపై భారత్ వైఖరిని తెలిపారు. ఆంక్షల చట్టానికి సంబంధించి భారత్ ప్రయోజనాలు, ఆందోళనలను మరోసారి స్పష్టం చేసినట్లు ఆయన అనంతరం ఎక్స్‌లో పేర్కొన్నారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, రాబోయే బహుపాక్షిక సమావేశాలపై సమన్వయంతో పనిచేయడంపైనా సమాలోచనలు చేసినట్లు జైశంకర్ వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు