Homeఆంధ్రప్రదేశ్మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ?

మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ?

- Advertisement -
  • కూలింగ్ కెనాల్ లో ముక్కలుగా దొరికిన మహిళ ఆచూకీ లభ్య్యం!
  • ఎవరు హత్య చేశారనే దానిపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం

విశాలాంధ్ర -విజయవాడ (క్రైమ్): ఇబ్రహీంపట్నంలో ముక్కలు ముక్కలుగా లభించిన మహిళ మృతదేహం కేసులో కీలక పురోగతి సాధించారు. మృతురాలు మంగళగిరికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆమె మంగళగిరి ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. ఆమె ఫోన్‌కు సంబంధించి చివరిగా సిగ్నల్ విజయవాడ భవానీపురం ప్రాంతంలో నమోదైనట్లు గుర్తించినట్లు సమాచారం. సాంకేతిక ఆధారాలతో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ, యువతి అక్కడికి ఎలా చేరుకుంది? ఆమెతో ఎవరెవరు ఉన్నారు? అనే కోణాల్లో ఆరా తీస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు