Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

వంట గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ రోడ్లపై ధర్నాలు, వంట వార్పు

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ధరలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, మున్సిపల్‌ కార్పొరేషన్ల చైర్మన్లు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img