Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాకన్నివీడు గ్రామ సర్పంచి రేసులో కర్నాటి రఘు...

కన్నివీడు గ్రామ సర్పంచి రేసులో కర్నాటి రఘు…

- Advertisement -

(విశాలాంధ్ర) వత్సవాయి : రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కన్ని వీడు గ్రామం నుంచి కర్నాటి రఘు సర్పంచ్ పదవిపై ఆసక్తి చూపుతున్నారని విశ్వసనీయ సమాచారం. దశాబ్దాల కాలం నుండి తెలుగుదేశం పార్టీలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకొని పార్టీ అభివృద్ధి మరియు అభ్యున్నతి కొరకు అహర్నిశలు కృషి చేసిన రఘు రానున్న ఎన్నికల్లో తనకు సర్పంచి పదవి చేయాలి అనే కోరిక ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. యువకుడు విద్యావేత్త,ఉత్సాహవంతుడు అయి ఉండడంతో గ్రామంలోని యువత కూడా అన్ని వర్గాల వారు దాదాపుగా రఘు వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు